-->
Type Here to Get Search Results !

Ninnu Battiye Kaligenu Lyrics | నిన్ను బట్టియే కలిగెను Lyrics

Ninnu Battiye Kaligenu Song Lyrics | నిన్ను బట్టియే కలిగెను Song Lyrics | Telugu Christian Songs Lyrics

Ninnu Battiye Kaligenu

నిన్ను బట్టియే కలిగెను యేసు నాకున్న ఈ ధైర్యము (2)

కనికరింపబడి కృప పొందుటకును (2)

చేరెదను కృపాసనము


|| నిన్ను బట్టియే కలిగెను||


1.నేను మొరపెట్టిన కష్టదిన మందున

ఉత్తరమిచ్చియుంటివి గదా(2)

నా ప్రాణములోన త్రాణ పుట్టించి నిబ్బరముగనుంచి తివి గదా (2)

స్తుతియించెదను నిన్నే సదా


|| నిన్ను బట్టియే కలిగెను||


2.నేను పయనించిన మార్గములయందున

తోడుగ వచ్చియుంటివి గదా (2)

దిగులుపడకని జడియ వలదని ప్రోత్సాహపరిచితివి కదా (2)

స్తుతియించెదను నిన్నే సదా


|| నిన్ను బట్టియే కలిగెను||


3.నేను భరియించిన అన్ని శ్రమలందున

ఓపికనిచ్చి ఉంటివి గదా (2)

ఆదరణతో నింపి ఆనందమునిచ్చి ఉప్పొంగజేసితివి గదా (2)

స్తుతియించెదను నిన్నే సదా


|| నిన్ను బట్టియే కలిగెను||

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area