Chesithivi Nakenno Song Lyrics | చేసితివి మాకెన్నో Song Lyrics | Telugu Christian Songs Lyrics
చేసితివి మాకెన్నో ఘణమైన మేలులు
నేనెట్ల మరచెదనయ్యా
కాచితివి మమ్మింత కాలము
నీ క్రుపలో నికేమి చెల్లింతుము
1.పాపకరమైన ఊబినుండి మము ప్రేమతో విడిపించినావు
పరము చేరే మార్గము చూపి మము భక్తితో నడిపించినావు
నీవే మాకు మార్గామైతివి
నీవే మాకు సత్యమైతివి
నీవే నీవే మాకు జీవమైతివి
2.మరణకరమైన వ్యాదినుండి మము కరుణతో కాపాడినావు
మధురమైన వాక్యమునందు మము మైమరపించినావు
నీవే మాకు ప్రాణమైతివి
నీవే మాకు ఆశ్రయమైతివి
నీవే నీవే మాకు సర్వమైతివి