Okksari Nannu Neevu Manninchu Song Lyrics | ఒక్కసారి నన్ను నీవు మన్నించు Song Lyrics | Telugu Christian Songs Lyrics
ఒక్కసారి నన్ను నీవు మన్నించు
ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు (2)
నేను పాపిని నేను దోషిని (2)
తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాన్ని
నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాన్ని (ఒక్కసారి)
ముళ్ల కీరిటం నా నుండే
ముఖనా ఊముంది నానుండే (2)(తండ్రి)
కోరాడ దెబ్బలు నా నుండే
శరీర గాయాలు నా నుండే (2)(తండ్రి )
సిలువని వేసింది నా నుండే
ప్రాణం తీసింది నా నుండే (2)(తండ్రి)
ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు (2)
నేను పాపిని నేను దోషిని (2)
తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాన్ని
నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని దాన్ని (ఒక్కసారి)
ముళ్ల కీరిటం నా నుండే
ముఖనా ఊముంది నానుండే (2)(తండ్రి)
కోరాడ దెబ్బలు నా నుండే
శరీర గాయాలు నా నుండే (2)(తండ్రి )
సిలువని వేసింది నా నుండే
ప్రాణం తీసింది నా నుండే (2)(తండ్రి)