Na Pakshamai Sakshyam Song Lyrics | నా పక్షమై సాక్ష్యం Song Lyrics | Telugu Christian Songs Lyrics

నిందలలో నిస్పృహలో నా పక్షమై సాక్ష్యం నీవే కదా
ద్వేషముతో దూషణతో దుష్టుల వలలెన్నో నను పొంచిఉండగా
ఒక్క మాట సెలవిచ్చి అణిచే శక్తినిది
నా ముందు నిలుచుండి నడిపే బలము నీది ||21|
యోసేపు దేవుడా దానియేలు దేవుడా
ఈ దీన దాసుని తప్పించ రావా
ఈ దీన దాసుని కరుణించ రావా
|| నిందాలలో||
1.నేరము లేని దోషము మోపి
భ్రష్టుల సాక్ష్యం భక్తులు నమ్మతే ||2||
భక్తులు సంఘములో నటిరి బ్రస్టత్వమే
ఆ నాటి శాస్త్రుల నిందలునిజమైతే
భక్తులు సంఘములో నాటిరి బ్రస్టత్వమే
క్రీస్తు మోసిన సిలువ రక్షణ వ్యర్ధమే
వడిసెలతో దుష్టుని అణచిన శక్తి నీది
చేప గర్భమునుండి తప్పించిన బలము నీది
దావీదు దేవుడా యోన దేవుడా లేఖనము
నెరవేర్చుటకై బలహీనుడువైతీవ ||2||
||నిందలలో ||
2. ప్రేమకు ప్రతిగా పగవరైతే పౌలుకు మిగిలింది అంతులేని గాయమే||2||
కోరాహు వాదన న్యాయమైతే
మోషే పక్షమున దేవుడే దోషియా ||2||
సౌలును పౌలుగా మార్చిన శక్తి నీది
మోషేకీ శక్షిగా నిలిచిన బలము నీది
పౌలు దేవుడా మోషే దేవుడా
లేఖనం స్థాపించుటకై
భక్తులను విరచితివ ||211,
||నిందలలో||
ద్వేషముతో దూషణతో దుష్టుల వలలెన్నో నను పొంచిఉండగా
ఒక్క మాట సెలవిచ్చి అణిచే శక్తినిది
నా ముందు నిలుచుండి నడిపే బలము నీది ||21|
యోసేపు దేవుడా దానియేలు దేవుడా
ఈ దీన దాసుని తప్పించ రావా
ఈ దీన దాసుని కరుణించ రావా
|| నిందాలలో||
1.నేరము లేని దోషము మోపి
భ్రష్టుల సాక్ష్యం భక్తులు నమ్మతే ||2||
భక్తులు సంఘములో నటిరి బ్రస్టత్వమే
ఆ నాటి శాస్త్రుల నిందలునిజమైతే
భక్తులు సంఘములో నాటిరి బ్రస్టత్వమే
క్రీస్తు మోసిన సిలువ రక్షణ వ్యర్ధమే
వడిసెలతో దుష్టుని అణచిన శక్తి నీది
చేప గర్భమునుండి తప్పించిన బలము నీది
దావీదు దేవుడా యోన దేవుడా లేఖనము
నెరవేర్చుటకై బలహీనుడువైతీవ ||2||
||నిందలలో ||
2. ప్రేమకు ప్రతిగా పగవరైతే పౌలుకు మిగిలింది అంతులేని గాయమే||2||
కోరాహు వాదన న్యాయమైతే
మోషే పక్షమున దేవుడే దోషియా ||2||
సౌలును పౌలుగా మార్చిన శక్తి నీది
మోషేకీ శక్షిగా నిలిచిన బలము నీది
పౌలు దేవుడా మోషే దేవుడా
లేఖనం స్థాపించుటకై
భక్తులను విరచితివ ||211,
||నిందలలో||