Ninu Padi Keerthinche Song Lyrics | నిను పాడి కీర్తించే Song Lyrics | Telugu Christian Songs Lyrics
పల్లవి: నిను పాడి కీర్తించే కృప నిచ్చినావయ "2"
గతకాలమంత కాచినవయ్య
కను పాపలా బ్రోచినవయ్య
గతకాలమంత కాచినవయ్య
పసి బిడ్డల సాకినవయ్య......................"నిను పాడి"
1. ఎన్నెన్నో ఆపదలు నను చుట్టి ముట్టిన
సాతాను దాడులు నాపై చేసిన "2"
విడువలేదయ్య నన్ను మరువలేదయ్య
నీ కృపతో నన్ను నడిపినవయ్య "2"................."నిను పాడి"
2. లోకమంత ఏకమై నా పైన లేచిన
నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయిన "2"
మరువ లేదయ్యా నన్ను విడువలేదయ్యా
నా ప్రాణహితుడవై దరినిలచినావయా "2" ......"నిను పాడి"
3. చీకటిలే నాబ్రతుకును కలవార పరచగా
బంధుమిత్రులే నన్ను అపహాస్యం చేయగా "2"
మరువ లేదయ్యా నన్ను విడువలేదయ్యా
నా బంధువుగా దరీ నిలిచినా వయ్యా "2" ......."నిను పాడి"