Karuna Gala Yesayya Song Lyrics | కరుణ గల యేసయ్యా Song Lyrics | Telugu Christian Songs Lyrics
కరుణ గల యేసయ్యా –
ఈ జీవితానికి నీవే చాలునయ్యా (2)
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో (2)
నీ కృపయే లేకపోతే – నాకు ఊపిరే లేదయ్యా (2)
1) నా సొంత ఆలోచనలే – కలిగించెను నష్టము
నీకు కలిగిన ఆలోచనలే – నాకు లాభమాయెను (2)
ఆలోచన కర్త… ఆలోచన కర్త –
నీ ఆలోచనయే – నాకు క్షేమమయ్యా (2)
నీ ఆలోచనయే – నాకు క్షేమమయ్యా ..!
॥నీ ప్రేమే చూపకపోతే॥
2) నిన్ను నేను విడిచినా – విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనివి ఉన్నా – విడిపించావు నన్ను(2)
విడువని విమోచకుడా… విడువని విమోచకుడా –
నీలోనే ఉండుట – నాకు క్షేమమయ్యా (2)
నీలోనే ఉండుట – నాకు క్షేమమయ్యా ..!
॥నీ ప్రేమే చూపకపోతే॥
ఈ జీవితానికి నీవే చాలునయ్యా (2)
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో (2)
నీ కృపయే లేకపోతే – నాకు ఊపిరే లేదయ్యా (2)
1) నా సొంత ఆలోచనలే – కలిగించెను నష్టము
నీకు కలిగిన ఆలోచనలే – నాకు లాభమాయెను (2)
ఆలోచన కర్త… ఆలోచన కర్త –
నీ ఆలోచనయే – నాకు క్షేమమయ్యా (2)
నీ ఆలోచనయే – నాకు క్షేమమయ్యా ..!
॥నీ ప్రేమే చూపకపోతే॥
2) నిన్ను నేను విడిచినా – విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనివి ఉన్నా – విడిపించావు నన్ను(2)
విడువని విమోచకుడా… విడువని విమోచకుడా –
నీలోనే ఉండుట – నాకు క్షేమమయ్యా (2)
నీలోనే ఉండుట – నాకు క్షేమమయ్యా ..!
॥నీ ప్రేమే చూపకపోతే॥