-->
Type Here to Get Search Results !

Naa Thandri Neevey Song Lyrics | నా తండ్రి నీవే నా దేవుడవు నీవే Song Lyrics | Telugu Christian Songs Lyrics

Naa Thandri Neevey Song Lyrics | నా తండ్రి నీవే నా దేవుడవు నీవే Song Lyrics | Telugu Christian Songs Lyrics

Naa Thandri Neevey
ఓహో ఓహో ఓ... ఓహో ఓహో ఓ... ఓహో ఓహో ఓ... ఓహో ఓ.... (2)

పల్లవి:
నా తండ్రి నీవే నా దేవుడవు నీవే
నా తండ్రి నీవే... నీవే... ( 2)

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2 )
//నా తండ్రి//

1.
నా అడుగులు తప్పటడుగులై
నడిచిన నా ప్రతి మార్గము
సరిచేయు నా తండ్రివి (2)

పగలు ఎండ దెబ్బయైనను
రాత్రి వెన్నెల దెబ్బయైనను
తగలకుండా కాచెది ప్రేమా (2 )

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ( 2 )
//నా తండ్రి//


2.
గాఢాంధకార లోయలో
నే నడిచిన ప్రతి వేళలో
తోడున్న నా తండ్రివి (2)

వేయి మంది కుడి ఎడమకు
కూలినా కూలును గాని
చెదరకుండా నన్ను కాపాడు ప్రేమా ( 2 )

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ( 2)
//నా తండ్రి//

Naa Thandri Neeve Lyrics in English:

Oho Oho Oh...Oho Oho Oh...Oho Oho Oh...Oho Oh (2)

Chorus
Naa Thandri Neeve - Naa Devudavu Neeve
Naa Thandri Neeve - Neeve (2)

Yesayya... Yesayya... Yesayya.... Yesayya..
Yesayya... Yesayya... Yesayya... Yesayya -Naa Thandri

Verse 1
Naa Adgulu Thappatadugulai -
Nadichina Naa Prathi Maargamu
Saricheyu Naa Thandrivi (2)
Pagalu Enda Dhebbayayinanu
Rathri Vennela Dhebbayayinanu
Thagulakunda Kaache Nee Prema-2

Yesayya... Yesayya... Yesayya.... Yesayya...
Yesayya... Yesayya... Yesayya... Yesayya

Verse 2
Gaadandhakaara Loyalo
Nenadachina Prathivelalo
Thodunna Naa Thandrivi (2)
Veyimandhi Kudi Edamaku
Koolina Koolunu Kani,
Chedharakunda Nannu Kaapadu Prema-2

Yesayya... Yesayya... Yesayya... Yesayya Yesayya...
Yesayya... Yesayya... Yesayya... Yesayya

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area