Kalakalam Nee Krupatho Song Lyrics | కలకాలం నీ కృపతో Song Lyrics | Telugu Christian Songs Lyrics
కలకాలం నీ కృపతో - నన్ను నడిపే నా దేవా
బ్రతుకంత నీ సాక్షిగా - నన్ను నిలిపుము నా ప్రభువా
కలనైనా మరువనయ్యా - నీ కడకు చేరాలని
1. కటిక చీకటెదురైన - నా జ్యోతివి నీవేగదా
కన్నీటి లోయలో నుండి - నన్ను లేవనెత్తిన
నా యేసువా… నా యేసువా
2. శ్రమలెన్ని నన్ను చుట్టినా - నా శాంతివి నీవేగదా
శోధన, వేదనలో - నన్ను వెన్నంటిన