Type Here to Get Search Results !

Naa Snehithuda Song Lyrics | Ne Mukhamu Manoharam Song Lyrics | నీ ముఖము మనోహరం Song Lyrics | నా స్నేహితుడా Song Lyrics | Telugu Christian Songs Lyrics

Naa Snehithuda Song Lyrics | Ne Mukhamu Manoharam

నీ ముఖము మనోహరం | నా స్నేహితుడా | Telugu Christian Song Lyrics

Naa Snehithuda Song Lyrics | Ne Mukhamu Manoharam
నీ ముఖము మనోహరం
నీ స్వరము మధురము
నా ప్రియుడా యేసయ్య [2]
దేవ..దేవ.. దేవా.. దేవ..

1. యేసయ్య నా స్నేహితుడా

నా ఆరాధన ధైవమ [2]

స్తుతి అర్పింతును
నా జీవితాంతం
దేవ కొలిచెదను
హృది అర్పింతును

నీ నీతి శాశ్వతమైనది - శాశ్వతమైనది
దేవా.. దేవా.. దేవ..

2. లోకము మారిన - మారని ప్రేమ

కాలము గడిచిన - వీడని ప్రేమ
అన్నిటి మించిన అరుదైన ప్రేమ
కన్నీరే తుడిచే కలువరి ప్రేమ

ఏమివ్వగలను నీ ప్రేమకు
నిన్ను వర్ణించగలన నా యేసయ్య [2]
దేవా.. దేవా.. దేవా

.యేసయ్య నా స్నేహితుడా
నా ఆరాధన ధైవమ [2]

స్తుతి అర్పింతును
నా జీవితాంతం
దేవ కొలిచెదను
హృది అర్పింతును

నీ నీతి శాశ్వతమైనది - శాశ్వతమైనది
దేవా.. దేవా.. దేవ..

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area