Type Here to Get Search Results !

Teruvabadi Yunnadhi Krupa Dwaramu Song Lyrics | తెరువబడియున్నది Song Lyrics | Telugu Christian Lyrics

Teruvabadi Yunnadhi Krupa Dwaramu Song Lyrics | తెరువబడియున్నది Song Lyrics | Telugu Christian Lyrics

eruvabadi Yunnadhi Krupa Dwaramu
పల్లవి : తెరువబడియున్నది కృపద్వారము
త్వరపడి రమ్మని పిలిచె నేసు
1. ఎవరును నశియింప వలదని
ఓరిమి ప్రభువు వహియించును
మారు మనస్సును పొందు సమయమిదే
మక్కువతో ప్రభువు పిలుచుచున్నాడు
|| తెరువబడియున్నది ||

2. ద్వారము తెరువబడియుండగా
దయచూపి నిన్ను రమ్మనె ప్రభువు
దీనిని నీవు అంగీకరించిన
దేవుని దీవెనలు పొందెదవు || తెరువబడియున్నది ||

3. రాత్రి గడచిపోయి పగలాయెను
అతిక్రమములను వీడుమనె ప్రభు
నీతి సూర్యుండు ఉదయించును
భీతిని విడచి సిద్ధపడుము ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area