Bangaru Tandri Na Yesayya Song Lyrics | బంగారు తండ్రి నా యేసయ్యా Song Lyrics | Telugu Christian Lyrics | SP Balu Telugu christian Songs
బంగారు తండ్రి నా యేసయ్యా - స్తోత్రము చెల్లింతును యేసయ్యా -
నేరము చేసితిని నేనయ్యా (2) నా భారాన్ని మోసిన యేసయ్యా. ||బంగారు||
1. పాపమునుండి నన్ను విడిపించి -
నీ రక్తము నాకై నీవు చిందించి (2)
రక్షణ వస్త్రమును నాకిచ్చి (2)
నా రక్షకుడైనావు యేసయ్యా
||బంగారు||
2. శత్రువు నుండి నన్ను విడిపించి -
నీ రెక్కల నీడలో దాచితివి (2)
దుఃఖములన్నియు బాపితివా (2)
నా చక్కని తండ్రివయ్యా యేసయ్యా
||బంగారు||
3. అడుగులు జారక నను నడిపితివి -
నీ ఉన్నత సేవకై పిలిచితివి (2)
ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని (2)
ఇంత భాగ్యము నిచ్చావు యేసయ్యా
||బంగారు||
నేరము చేసితిని నేనయ్యా (2) నా భారాన్ని మోసిన యేసయ్యా. ||బంగారు||
1. పాపమునుండి నన్ను విడిపించి -
నీ రక్తము నాకై నీవు చిందించి (2)
రక్షణ వస్త్రమును నాకిచ్చి (2)
నా రక్షకుడైనావు యేసయ్యా
||బంగారు||
2. శత్రువు నుండి నన్ను విడిపించి -
నీ రెక్కల నీడలో దాచితివి (2)
దుఃఖములన్నియు బాపితివా (2)
నా చక్కని తండ్రివయ్యా యేసయ్యా
||బంగారు||
3. అడుగులు జారక నను నడిపితివి -
నీ ఉన్నత సేవకై పిలిచితివి (2)
ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని (2)
ఇంత భాగ్యము నిచ్చావు యేసయ్యా
||బంగారు||