Randi Janama Song Lyrics | రండి జనమా వేగమే రారండి Song Lyrics | Telugu Christian Lyrics
రండి జనమా వేగమే రారండి
స్తుతులు పాడి స్తోత్రము చేయండి "2"
ఆనందించి ఆరాధించి యేసుని నామం స్మరియించండి..
ఆనందించి ఆరాధించి యేసు కొరకై జీవించండి.. "రండి జనమా"
1. లోక రక్షకుడు లోకానికొచ్చాడు
పాపుల రక్షణకై ప్రాణమిచ్చాడు.. "2"
అందుకే అందుకో రక్షణ పొందుకో
అందుకే యేసయ్యా మాట నమ్ముకో.. "2"
లోకరక్షకుండు ఆదిసంభూతుండు తిరిగి వస్తున్నాడు సిద్ధపడమన్నాడు "2"
రండి రండి రారండి........ "రండి జనమా"
2. సిలువ రక్తంలో క్షమాపనున్నది
యేసు మార్గంలో పరలోకమున్నది "2"
అందుకే అందుకో రక్షణ పొందుకో
అందుకే యేసయ్యా మాట నమ్ముకో.. "2"
లోకరక్షకుండు ఆదిసంభూతుండు తిరిగి వస్తున్నాడు సిద్ధపడమన్నాడు "2"
రండి.. రండి..రారండి........ "రండి జనమా"
3. దుఃఖ సమయాన ఓదార్చు దేవుడు
కృంగిన వేళలో చాలిన దేవుడు.. "2"
అందుకే అందుకో రక్షణ పొందుకో
అందుకే యేసయ్యా మాట నమ్ముకో.. "2"
లోకరక్షకుండు ఆదిసంభూతుండు తిరిగి వస్తున్నాడు సిద్ధపడమన్నాడు "2"
రండి రండి రారండి........ "రండి జనమా"
రండి...రారండి...రారండి... రండి...
ఆనందించి ఆరాధించి యేసు నామం స్మరియించండి
ఆనందించి ఆరాధించి యేసు కొరకై జీవించండి... "2"
రండి...రారండి...రారండి... రండి..