Type Here to Get Search Results !

Akshayamainadi Song Lyrics | అక్షయ మైనది Song Lyrics | Telugu Christian Lyrics

Akshayamainadi Song Lyrics | అక్షయ మైనది Song Lyrics | Telugu Christian Lyrics

Akshayamainadi
అక్షయ మైనది - యేసుని రక్తము
అమరము నందున - పొందుగ నున్నది
డెందము నందున - ప్రభువును పొందిన
అందలమున ప్రభు మహిమలో నుందుము | అక్షయ |

కలిగియుంటిమి - కలుషిత రక్తము
కడతేర్చు చివరకు - క్షయమగు రక్తము
జీవికి రక్తము - మూలాధారము
అక్షయ రక్తమే - నిత్య జీవముకు || అక్షయ||

మూడవ దినమున - మరణము గెలిచి
మరియను వారించే - తను తాక వద్దని
మరు క్షణమే గా - పరమును చేరి
మందసమున తన రక్తము నుంచెను || అక్షయ||

నిర్మలమైనది - వాడ బారనిది
నిర్దోష మైనది - యేసుని రక్తము
పాప రహిత ము - పరలోక స్వాస్త్యము
నిత్య జీవముకు - మూలాధారము || అక్షయ ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area