Pancha Gayamulu Pondina Prabhuva Song Lyrics | పంచ గాయముల్ పొందిన ప్రభువా Song Lyrics | Telugu Christian Lyrics
పంచ గాయముల్ పొందిన ప్రభువా
పరిశుద్ధ రక్తము కార్చీతివి
మీ నిత్య ప్రేమ సిలువపై చూచి
మీ యొద్దకు నేను వచ్చితిని
ఘోర సిలువను మోసెను
ఘోర పాపిని రక్షింపను (2)
నీ కాలు చేతులతో గాయముల్
నా దుష్ఠ క్రియలనే మర్చెను రక్షకా (2)
ముండ్ల కిరీటము శిరస్సుపై
మొత్తిరి బహు కఠినాత్ములై (2)
నన్ను తలంచిరి ఆ సిలువ పై
నా తలంపులకు జయము నిచ్చుటకే (2)
చీళ్ళ్తతో వీపు దున్నిరి
సహించలేక మూల్గీతివి (2)
నీ గాయముల్ రక్తమే ఔషధం
నా దేహమునకు స్వస్థత నిచ్చెను (2)
ప్రాణం సిలువపై తీసిరి
ప్రక్కలో ఈటెతో పొడిచిరిగా (2)
నిర్థోషమైన నీ రక్తంతో
నీతిమంతులుగా మార్చితివి దేవా (2)
త్యాగం గల నీ ప్రేమను
తలంచి నీతోనే జీవించెదన్
నా నిత్య స్వాస్థ్యము నీవేగా
నీ యొద్దకు నన్ను చేర్చుము యేసయ్యా
పరిశుద్ధ రక్తము కార్చీతివి
మీ నిత్య ప్రేమ సిలువపై చూచి
మీ యొద్దకు నేను వచ్చితిని
ఘోర సిలువను మోసెను
ఘోర పాపిని రక్షింపను (2)
నీ కాలు చేతులతో గాయముల్
నా దుష్ఠ క్రియలనే మర్చెను రక్షకా (2)
ముండ్ల కిరీటము శిరస్సుపై
మొత్తిరి బహు కఠినాత్ములై (2)
నన్ను తలంచిరి ఆ సిలువ పై
నా తలంపులకు జయము నిచ్చుటకే (2)
చీళ్ళ్తతో వీపు దున్నిరి
సహించలేక మూల్గీతివి (2)
నీ గాయముల్ రక్తమే ఔషధం
నా దేహమునకు స్వస్థత నిచ్చెను (2)
ప్రాణం సిలువపై తీసిరి
ప్రక్కలో ఈటెతో పొడిచిరిగా (2)
నిర్థోషమైన నీ రక్తంతో
నీతిమంతులుగా మార్చితివి దేవా (2)
త్యాగం గల నీ ప్రేమను
తలంచి నీతోనే జీవించెదన్
నా నిత్య స్వాస్థ్యము నీవేగా
నీ యొద్దకు నన్ను చేర్చుము యేసయ్యా