Padi Velalo Athi Sundaruda Song Lyrics | పదివేలలో అతి సుందరుడా Song Lyrics | Telugu Christian Lyrics
పదివేలలో అతి సుందరుడా
మనోహరుడా మహిమోన్నతుడా (2)
నీ నామం అతి మధురం నీ త్యాగం మహనీయం (2)
1) తల్లిదండ్రుల కన్నను బంధు మిత్రుల కన్నను (2)
ప్రేమించి నాకై నిలచే - స్నేహితుడా ప్రాణ నాదుడా.. (4)
2) స్వరూపమైన సొగసైనను - ధూపము లేని వాడయ్యావు (2)
నావలే నీవు మారి - నీవలే నన్ను మార్చిన (2)
3) బలి అర్పణగా మారిన యేసయ్యా - నన్నెంతో విలువగా ఎంచావయా
Words:
అతడు తృణీకరింపబడినవాడాయెను
మనుష్యులవలన విసర్జింపబడినవాడున
ు వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను
మనుష్యులు చూడనొల్లనివానిగాను ఉండెను.
నిశ్చయముగా మన రోగములను భరించెన
ు మన వ్యసనములను సహించెను
4) నీ గాయం స్వస్థ పరచే - నీ రక్తం శుద్ధుని చేసే (2)
పదివేలలో అతి సుందరుడా - మనోహరుడా మహిమోన్నతుడా (2)
నీకోరకే యేసూ నీ కొరకే (3) నా కరము లెత్తేదను
మొకరించి నా శిరము వంచి - నా కారము లెత్తేద నీ కొరకే (2)
ఆహాహా హల్లెలూయా.. ఆహాహా హల్లెలూయా..
ఆహాహా హల్లెలూయా.. ఆహాహా హల్లెలూయా..
ఆహాహా హల్లెలూయా.. ఆహాహా హల్లెలూయా..
ఆహాహా హల్లెలూయా.. ఆహాహా హల్లెలూయా.. ఆ..ఆ.. ఆమెన్...