Na Ginne Nindi Pongi Porlela Song Lyrics | నా గిన్నె నిండి పొంగి పొర్లేలా Song Lyrics | Telugu Christian Lyrics
నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించూ యేసయ్యా.. "2"
నూనెతో అభిషేకించూ... ఆత్మతో అభిషేకించూ"2"
అభిషేకించూ యేసయ్యా.... అభిషేకించూ యేసయ్యా "2"
చరణం...
1తలమీద పోయబడి అంగీలా అంచువరకూ "2"
దిగజారిన పరిమళ తైలము వలెనూ "2"
అభిషేకించూ యేసయ్యా "2"
2 సీయోను కొండ మీద హెర్మోను మంచువలెనూ
ఆశీర్వాదము శాశ్వతజీవముతో "2"
అభిషేకించూ యేసయ్యా "2"
3 నేవెల్లే చోటులేల్లా నీసన్నిధి కురిపించుము "2"
అద్భుతాలతో రక్షణ వస్త్రముతో "2"
అభిషేకించూ యేసయ్యా "2"
4 నా బ్రతుకు దినములన్నీ కృపయు క్షేమములే "2
చిరకాలము నీసన్నిధిలో వుందును "2"