Nithyuda Nee Naamamunu Song Lyrics | నిత్యుడ నీ నామమును Song Lyrics | Telugu Christian Lyrics | Telugu Christian Worship Song
నిత్యుడ నీ నామమును
నిత్యమగు నీ ప్రేమను
నిత్యూడ నీ సన్నిధిలో
నిత్యము స్తుతీయించెదను "2"
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును "4"
"నిత్యుడ"
నీ నామమెంతో బలమైనది
ఉన్నతమైనదిగా హెచ్చించబడినది "2"
నీ నామమే నెమ్మదినిచ్చును
నీ నామమే దీవెనలనిచ్చును "2"
నీ నామమే నా గానమై నా యేసయ్య
నిత్యము నీ నామమునే స్తుతియించెద "2"
"స్తుతి" "4"
"నిత్యుడ"
నీ ప్రేమయే శాశ్వతమైనది
ధన రాశులలో వెల కట్టలేనిది "2"
నీ ప్రేమయే పరిశుద్ధమైనది
నీ ప్రేమయే పరిపూర్ణమైనది "2"
నీ ప్రేమకు సాక్షిగా ఇల జీవించేద
ఇలలోన నీ ప్రేమలో తరియించేద "2"
"స్తుతి" "4"
"నిత్యుడ"
నీ సన్నిధిలోనే సమాధానము
శత్రువును జయించే ఆశ్రయ దుర్గము"2"
నీ సన్నిధిలో కాపాడబడుదుము
నీ సన్నిధిలో వెలిగింపబడుదుము "2"
నీ సన్నిధి వాక్యమని జీవించెద
నిత్యము నీ సన్నిధిని అనుభవించెద "2"
"స్తుతి" "4"
"నిత్యము"
నిత్యమగు నీ ప్రేమను
నిత్యూడ నీ సన్నిధిలో
నిత్యము స్తుతీయించెదను "2"
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును "4"
"నిత్యుడ"
నీ నామమెంతో బలమైనది
ఉన్నతమైనదిగా హెచ్చించబడినది "2"
నీ నామమే నెమ్మదినిచ్చును
నీ నామమే దీవెనలనిచ్చును "2"
నీ నామమే నా గానమై నా యేసయ్య
నిత్యము నీ నామమునే స్తుతియించెద "2"
"స్తుతి" "4"
"నిత్యుడ"
నీ ప్రేమయే శాశ్వతమైనది
ధన రాశులలో వెల కట్టలేనిది "2"
నీ ప్రేమయే పరిశుద్ధమైనది
నీ ప్రేమయే పరిపూర్ణమైనది "2"
నీ ప్రేమకు సాక్షిగా ఇల జీవించేద
ఇలలోన నీ ప్రేమలో తరియించేద "2"
"స్తుతి" "4"
"నిత్యుడ"
నీ సన్నిధిలోనే సమాధానము
శత్రువును జయించే ఆశ్రయ దుర్గము"2"
నీ సన్నిధిలో కాపాడబడుదుము
నీ సన్నిధిలో వెలిగింపబడుదుము "2"
నీ సన్నిధి వాక్యమని జీవించెద
నిత్యము నీ సన్నిధిని అనుభవించెద "2"
"స్తుతి" "4"
"నిత్యము"