Annitikanna Minchina preme Song Lyrics | అన్నిటికన్నా మించిన ప్రేమే Song Lyrics | Telugu Christian Lyrics | Praise and Worship Song
![Annitikanna Minchina preme](https://img.youtube.com/vi/2f5rqBgXh2A/hqdefault.jpg)
అన్నిటికన్నా మించిన ప్రేమే
నీ సన్నిధిలో నిలిపినది [యేసయ్య ] [2]
అమ్మ ప్రేమకన్నా కమ్మనీ ప్రేమ
అగాధ జలములు ఆర్పజాలనీ ప్రేమ [2] [అన్నిటి]
భీకర ద్వని గల అరణ్యమార్గములో
కంటిపాపలా నను కాచితివి [2]
నా దరి చేరి నను ధైర్యపరచి
నేనున్నానులే అంటివి [2] [అమ్మప్రేమ]
శక్తికి మించిన పోరాటములో
అలసిపోయి వేసారితిని [2]
విజయ పథములో నను నడిపించితివి
నా సర్వము నీవైతివీ [2] [అమ్మప్రేమ]
నా కాలగతులు నీ చేతినుండగ
నేను ఎలా భయపడుదును [2]
నీ ప్రేమను రుచి చూచితినయ్యా
నీ పాదాలను విడువవనయ్య [2] [అమ్మప్రేమ]
నీ సన్నిధిలో నిలిపినది [యేసయ్య ] [2]
అమ్మ ప్రేమకన్నా కమ్మనీ ప్రేమ
అగాధ జలములు ఆర్పజాలనీ ప్రేమ [2] [అన్నిటి]
భీకర ద్వని గల అరణ్యమార్గములో
కంటిపాపలా నను కాచితివి [2]
నా దరి చేరి నను ధైర్యపరచి
నేనున్నానులే అంటివి [2] [అమ్మప్రేమ]
శక్తికి మించిన పోరాటములో
అలసిపోయి వేసారితిని [2]
విజయ పథములో నను నడిపించితివి
నా సర్వము నీవైతివీ [2] [అమ్మప్రేమ]
నా కాలగతులు నీ చేతినుండగ
నేను ఎలా భయపడుదును [2]
నీ ప్రేమను రుచి చూచితినయ్యా
నీ పాదాలను విడువవనయ్య [2] [అమ్మప్రేమ]