Maruvadu Nee Prema Song Lyrics | మరువదు నీ ప్రేమ Song Lyrics | Telugu Christian Lyrics
మరువదు నీ ప్రేమ... నా బ్రతుకుకి బ్రతుకుట నీ కోసమే.....
చావైన లాభమే నా స్థితికి అది నాకు మహా భాగ్యమే...
పల్లవి :- ఇది నేనేనా అనీ అంటున్నా.... ఎంతోగా ప్రేమించావు....
ఇది నాకేనా అనీ అంటున్నా.... ఎంతోగా దీవించావు....
మరువదు నీ ప్రేమా నా బ్రతుకుకి బ్రతుకుట నీ కోసమే
చావైనా లాభమే నా స్థితికి.... అది నాకు మహా భాగ్యమే....
1:- కన్నవారు లేకున్నా.... కన్నీళతో నేనున్నా....
కన్నికరించి వీడదు నీ ప్రేమ.....
ఉన్నచోట ఏదైనా శ్వాస వీడే క్షణమైన....
నా వెంటే ఉంటున్న కృప క్షేమమా....
ఇంతైనా కలిగున్న నీ క్షేమం.... ఇలగైనా బ్రతికుంటా నే నీ కోసం..." 2"
!! మరువదు !!
2:- పనికిరాని పాత్రనై పారవెయ్యాబడినా....
పలకరించి ఎంచుకున్నవా ప్రాణామా....
హృదయమంతా గాయములై.... రాత్రి పగలు చింతితుడైన...
ఇంక నన్ను బ్రతికించినది నీవేనా....
ఇంతైనా కలిగున్న నీ ప్రేమ....
నీకోసం బ్రతికుంటా ఎదో మూలైనా " 2"
"మరువదు నీ ప్రేమ"