Nanu Nammakamaina Vaniga Song Lyrics | నను నమ్మకమైన వానిగా Song Lyrics | Telugu Christian Lyrics

నను నమ్మకమైన వానిగా ఎంచినందుకు
నీ పరిచర్యలో నన్ను నియమించినందుకు
అ.ప. : కృతజ్ఞత కలిగున్నాను యేసయ్యా
నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా
1. ఏ బాధ్యత నీవు నాకు అప్పగించినా
పని చేయుట కొరకు నన్నెక్కడుంచినా
భారము భరించి
రాత్రింబవలు శ్రమించి
బహుమానము పొంద ఫలియించుతానయ్యా
2. లోకాశలు లాగివేయ ప్రయత్నించినా
చెలరేగిన శ్రమలు నన్నడ్డగించినా
శోధన సహించి
విశ్వాసముతో జయించి
గురియొద్దకు చేర పరుగెత్తుతానయ్యా
3. ప్రోత్సాహము లేక ఆత్మ నీరసించినా
వ్యతిరేకుల క్రియలు నన్నేడిపించినా
ఓపిక వహించి
వాగ్దానముల స్మరించి
పరలోకపు వ్యాప్తి జరిగించుతానయ్యా
నీ పరిచర్యలో నన్ను నియమించినందుకు
అ.ప. : కృతజ్ఞత కలిగున్నాను యేసయ్యా
నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా
1. ఏ బాధ్యత నీవు నాకు అప్పగించినా
పని చేయుట కొరకు నన్నెక్కడుంచినా
భారము భరించి
రాత్రింబవలు శ్రమించి
బహుమానము పొంద ఫలియించుతానయ్యా
2. లోకాశలు లాగివేయ ప్రయత్నించినా
చెలరేగిన శ్రమలు నన్నడ్డగించినా
శోధన సహించి
విశ్వాసముతో జయించి
గురియొద్దకు చేర పరుగెత్తుతానయ్యా
3. ప్రోత్సాహము లేక ఆత్మ నీరసించినా
వ్యతిరేకుల క్రియలు నన్నేడిపించినా
ఓపిక వహించి
వాగ్దానముల స్మరించి
పరలోకపు వ్యాప్తి జరిగించుతానయ్యా