Type Here to Get Search Results !

Naa Neethi Suryuda Song Lyrics | నా నీతి సూర్యుడ Song Lyrics | Telugu Christian Lyrics

Naa Neethi Suryuda Song Lyrics | నా నీతి సూర్యుడ Song Lyrics | Telugu Christian Lyrics

Naa Neethi Suryuda
నా నీతి సూర్యుడ ఉదయించి నాలోన
వెలిగించి హృదయాన్ని వెలుగుగ మార్చుమ ||2||

స్తుతిపాత్రుడ యేసయ్య యేసయ్య
స్తోత్రార్పణ నీకే తగునయా ||2||

నా నీతి సూర్యుడ ఉదయించి నాలోన
వెలిగించి హృదయాన్ని వెలుగుగ మార్చుమ

1. మనుష్యుని నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి
నరుని హృదయ ఆలోచనలు అపవిత్రమైనవి
నీ మార్గము చూపించి నీ చెంతకు నడిపించి ||2||
నీ నీతితొ నను నింపి నీ దర్శనమియ్యుమయ ||2||

స్తుతిపాత్రుడ యేసయ్య యేసయ్య
స్తోత్రార్పణ నీకే తగునయా ||2||

నా నీతి సూర్యుడ ఉదయించి నాలోన
వెలిగించి హృదయాన్ని వెలుగుగ మార్చుమ ||2||

2. పరిసయ్యుని స్వనీతి ప్రార్ధన దేవుని మెప్పించలేదు
హృదయమున గర్వించి పాపముతొ మిగిలిపోయెను
సుంకరి ప్రార్ధన నేర్పి తగ్గింపు మనసును ఇచ్చి ||2||
నీ నీతిని పొందుకొనే హృదయమును ఇయ్యుమయా ||2||

స్తుతిపాత్రుడ యేసయ్య యేసయ్య
స్తోత్రార్పణ నీకే తగునయా ||2||

నా నీతి సూర్యుడ ఉదయించి నాలోన
వెలిగించి హృదయాన్ని వెలుగుగ మార్చుమ ||2||

3. నీతిలేని ఈలోకాన నీతిలేని మనుష్యుల మధ్య
నీ నీతిని చూపించే జీవితమును కలిగియుందును
నీ రక్తముతొ కడిగి నా పాపము తొలగించి ||2||
నీ కృపతో దీవించి నీ నీతిని ఇయ్యుమయా ||2||

స్తుతిపాత్రుడ యేసయ్య యేసయ్య
స్తోత్రార్పణ నీకే తగునయా ||2||

నా నీతి సూర్యుడ ఉదయించి నాలోన
వెలిగించి హృదయాన్ని వెలుగుగ మార్చుమ ||2||

స్తుతిపాత్రుడ యేసయ్య యేసయ్య
స్తోత్రార్పణ నీకే తగునయా ||2||

స్తోత్రార్పణ నీకే తగునయా ||2||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area