Type Here to Get Search Results !

Ye Bhayamu Naku Lene Ledhuga Song Lyrics | ఏ భయము నాకు లేనేలేదుగా Song Lyrics | Telugu Christian Lyrics

Ye Bhayamu Naku Lene Ledhuga Song Lyrics | ఏ భయము నాకు లేనేలేదుగా Song Lyrics | Telugu Christian Lyrics

Ye Bhayamu Naku Lene Ledhuga
ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా
ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా
ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా
పగిలిపోయిన ప్రతీ పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా

1. గొర్రెల కాపరి అయిన దావీదున్ – నీవు రాజుగా చేసినావుగా
గొలియాతును పడగొట్టుటకు – నీ బలమునే ఇచ్చినావయ్యా
ప్రతి బలహీన – సమయములో – నీ బలము నా తోనుండగా
భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెద

2. ఘోరపాపి అయిన రాహాబున్ – నీవు ప్రేమించినావుగా
వేశ్యగా జీవించినను – వారసత్వమునిచ్చినావుగా
నా పాపమై – నా శాపమై – మరణించిన నా యేసయ్య
నా నీతియై – నిత్య శాంతియై – నా తోడుండు నా దైవమా
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area