Type Here to Get Search Results !

Ruvaina Prema Song Lyrics | రుజువైన ప్రేమ Song Lyrics | Telugu Christian Lyrics

Ruvaina Prema Song Lyrics | రుజువైన ప్రేమ Song Lyrics | Telugu Christian Lyrics

Ruvaina Prema
రుజువైన ప్రేమ-నిజమైన ప్రేమ-2
కలువరి శిలువలో నాకై-బలియైన క్రీస్తు ప్రేమ-2
||రుజువైన||

నాకై ప్రాణమిచ్చిన ప్రేమ-నాకు ప్రాణము పోసిన ప్రేమ-2
నా పాప శాపమంతా-బాపిన యేసు ప్రేమ-2
ఎంతో... నన్నెంతో...ప్రేమించి త్యాగమైన ప్రేమ-2
||రుజువైన||

సర్వోత్తమమైన ప్రేమ-సర్వమునర్పించిన ప్రేమ -2
కృపా సత్య సంపూర్ణుడై-కృపతో రక్షించెనే-2
మార్గం...సత్యం...జీవమైన యేసు ప్రేమ -2
‌. ||రుజువైన||

సార్వభౌముని ప్రేమ -సర్వోన్నతమైన ప్రేమ -2
నిత్య రాజ్య వారసత్వం-నాకిచ్చిన తండ్రి ప్రేమ -2
స్థిరమై...నా వరమై...వరుడైన క్రీస్తు యేసు ప్రేమ -2
||రుజువైన||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area