Ennenno Ibbandhulu Song Lyrics | ఎన్నెన్నో ఇబ్బందులు Song Lyrics | Telugu Christian Lyrics
 
      ఎన్నెన్నో ఇబ్బందులు నను చుట్టు ముట్టినా
నీ కృపలో నేనుంటే చాలు యేసు
ఎన్నెన్నో గాయాలు రోదనలే మిగిలించినా
నీ చేతినందిస్తే చాలు యేసు
ఆధారం నీవేనయ్యా ఆశ్రయం నీవేనయ్యా
నా శక్తి నీవేనయ్యా నా చెలిమి నీవేనయ్యా
ఆధారం నీవే ఆశ్రయం నీవే
నా శక్తి నీవే నా చెలిమి నీవే
1.హీనుడనని అందరు నన్ను త్రోసివేసి దూషించితిరి ||2||
నీ ఎదుట మోకాళ్ళు వంచితిని నన్ను ఎందరికో దీవెనగా మార్చితివి
2.ఆత్మీయతలో ఎన్నోమార్లు కక్కిన కూటికై పరుగెడితిని ||2||
నీ వాక్యం ద్వారా నను గద్దించగా ఈ లోకం వ్యర్థంగా
3. స్నేహితులే తోబుట్టువులే ఆత్మీయులే నన్ను హింసించి ||2||
ఘోరముగా అవమానించినా నాకు రెట్టింపు ఘనతను ఇచ్చితివి