Oohaku Andani Karyamulu Song Lyrics | ఊహకు అందని కార్యముల్ Song Lyrics | Telugu Christian Lyrics
ఊహకు అందని కార్యముల్
ఊహించని రీతిలో నాకై చేసిన దేవా
ఊహకు అందని వేళలో
ఊహించని మేలులన్ నాకై చేసిన దేవా
ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్
నీదు నామ గీతము నాదు జీవితాంతము
కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్ ||ఊహకు||
కనబడవు మా కళ్ళకు – మరి వినబడవు మా చెవులకు
ఊహలకే అస్సలందవు – ప్రభు నీ కార్యముల్ (2)
అడుగువాటి కంటెను – ఊహించు వాటి కంటెను
అద్భుతాలు చేయగా – వేరెవరికింత సాధ్యము
అసాధ్యమైనదేది నీకు లేనే లేదు
ఇల నీకు మించి నాకు దైవమెవరున్నారు (2) ||ఉత్సహించి||
బండ నుండి నీళ్లను – ఉబికింపజేసినావుగా
ఎడారిలో జల ధారలు – ప్రవహింపజేసినావుగా
కనుపాప లాగ నన్ను కాచే దైవం నీవు
నడి సంద్రమైన నన్ను నడిపే తోడే నీవు (2) ||ఉత్సహించి||