Type Here to Get Search Results !

Needu Premaku Haddu Ledaya Song Lyrics | నీదు ప్రేమకు హద్దు లేదయా Song Lyrics | Telugu Christian Lyrics

Needu Premaku Haddu Ledaya Song Lyrics | నీదు ప్రేమకు హద్దు లేదయా Song Lyrics | Telugu Christian Lyrics

Needu Premaku Haddu Ledaya
నీదు ప్రేమకు హద్దు లేదయా
నీదు ప్రేమకు కొలత లేదయా
నీదు ప్రేమకు సాటి రారయా.. ఎవ్వరు
పొగడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు||

తల్లి తండ్రులు చూపలేని ప్రేమ
తనయులివ్వని తేటనైన ప్రేమ (2)
పేదలకు నిరు పేదలకు
విధవలకు అనాథలకు (2)
బంధు మిత్రులు చూపలేని ప్రేమా (2)
కొనియాడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు||

నరులకై నర రూపమైన ప్రేమ
పరము చేర్చగ ప్రాణమిచ్చిన ప్రేమ (2)
దొంగలకు వ్యభిచారులకును
కౄరులకు నర హంతకులకు
మనుజులివ్వని మధురమైన ప్రేమా (2)
కీర్తించదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area