Ela Padanu Emi Cheppanu Song Lyrics | ఎలాపాడనూ ఏమిచెప్పనూ Song Lyrics | Telugu Christian Lyrics

ఎలాపాడనూ ఏమిచెప్పనూ
యేసుని ప్రేమ మంచితణమును
ఎన్నోరీతులా వివరించినా
మాటలు చాలవు ఆప్రేమకు 2
ఎందువెదకినా యేసునామమే
ఎటువెళ్లినా గానమే 2
ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం 2
# ఎలా పాడనూ #
1. ఆకాశమంతా సిరాతో రాసినా
వర్ణించలేను యేసు ప్రేమనూ
విశ్వాంతరాలలో అన్వేషించినా
యేసయ్యకు సాటిలేరేవ్వరూ 2
ఊహకు అందనిది వర్ణించలేనిది
శాశ్వతమైనది నా యేసు ప్రేమ 2
ఎందువెదకినా యేసు నామమే
ఎటువెళ్లినా యేసు గానమే 2
ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం *2
# ఎలా పాడానూ #
2.మనుషులూ చేసినా దేవుళ్ళు ఎందరో
నా యేసువలెనె ప్రాణము ఇవ్వలేరయ్యా
మరణపునీడలో పిలిచినా మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేరయ్యా*2*
ప్రాణమిచ్చినా ప్రాణదాత యేసయ్య
జీవమిచ్చినా జీవదాత యేసయ్యా*2*
#ఎందువెదకినా #
# ఎలా పాడానూ #
యేసుని ప్రేమ మంచితణమును
ఎన్నోరీతులా వివరించినా
మాటలు చాలవు ఆప్రేమకు 2
ఎందువెదకినా యేసునామమే
ఎటువెళ్లినా గానమే 2
ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం 2
# ఎలా పాడనూ #
1. ఆకాశమంతా సిరాతో రాసినా
వర్ణించలేను యేసు ప్రేమనూ
విశ్వాంతరాలలో అన్వేషించినా
యేసయ్యకు సాటిలేరేవ్వరూ 2
ఊహకు అందనిది వర్ణించలేనిది
శాశ్వతమైనది నా యేసు ప్రేమ 2
ఎందువెదకినా యేసు నామమే
ఎటువెళ్లినా యేసు గానమే 2
ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం *2
# ఎలా పాడానూ #
2.మనుషులూ చేసినా దేవుళ్ళు ఎందరో
నా యేసువలెనె ప్రాణము ఇవ్వలేరయ్యా
మరణపునీడలో పిలిచినా మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేరయ్యా*2*
ప్రాణమిచ్చినా ప్రాణదాత యేసయ్య
జీవమిచ్చినా జీవదాత యేసయ్యా*2*
#ఎందువెదకినా #
# ఎలా పాడానూ #