Type Here to Get Search Results !

Koratheleni Krupatho Song Lyrics | కొరతే లేని కృపతో Song Lyrics | Telugu Christian Lyrics

Koratheleni Krupatho Song Lyrics | కొరతే లేని కృపతో Song Lyrics | Telugu Christian Lyrics

Koratheleni Krupatho
కొరతే లేని కృపతో నను కాపాడితివి
కొలతే లేని ప్రేమతో నను ప్రేమించితివి "2"
అవధులు లేని అనురాగం చూపించితివి
అందలాన నన్ను ఎక్కించితివి "2"

" కొరతేలేని"
1)ఆపదలో పర్ణశాలలో నన్ను దాచితివి
నీ వాత్సల్యతే నా ఆధారమై నను కాచినది "2"
నా మనోహర నిలయం నీవే యేసయ్య
నా శ్రేయోభిలాషివి నీవెనయ్య "2"

" కొరతేలేని"

2) వేటగాని ఉరి నుండి నను విడిపించితివి
నీ సత్యమే నా కేడెమై నను ఆదుకున్నది "2"
నీ రక్షణ కోటలో నను దాచిన యేసయ్య
నీ ఉపధెశములే నను బలపరిచేనయ్య "2

" కొరతేలేని"

3) మహోన్నతుడా నీ చాటున నే నివసింతును
సర్వోన్నతుడా నీ నీడలో నే విశ్రవింతును"2"
నీ ఆవరణములో నేను ఫలియించెదనయ్య
నీ నీతి గుమ్మములో వర్ధిల్లేదనయ్య"2"
"కొరతేలేని"

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area