Gundelotulona Song Lyrics | గుండె లోతులోన Song Lyrics | Telugu Christian Lyrics
గుండె లోతులోన కురిసెను నీ కృప వాక్యము
శోధనంత తొలిగి సోపానమాయెను నా జీవితం ||2||
ఏనాటికి తరగని కృప నాపై చూపి
ఆత్మీయ శిఖరముపై నా అడుగులు స్థిరపరిచితివి ||2||
అ.పల్లవి:
యేసయ్య యేసయ్య నా ఔన్నత్యము నీవేనయ్యా
యేసయ్య యేసయ్య నా జీవన సారధివి నీవేనయ్యా ||2||
||గుండె లోతులోన||
1. నడిచే మార్గముకు గమ్యం తెలియక
కృంగిన హృదయముతో కన్నీరు కార్చితిని ||2||
నీవే చెలికాని వై చెంతన నిలువగా
నీ చెలిమే నా బలమై గమ్యం తెలిపెను ||2||
||యేసయ్య||
2. కార్చిన కన్నీళ్ళతో పూలను పూయించి
ఏడ్చిన ఎదలోని ఫలములు పండించితివి-2
నాలో నీవుండి నీతో నడిపించి
పరిమళ వాసనగా నా బ్రతుకును మార్చితివి
||యేసయ్య||
3. నీ వాక్యమే నా హృదిలో జీవము నింపెను
అది నా పాదములకు దీపమాయెను ||2||
జీవము నీవని నీవే నిజమని
సీయోను పురములో నీతో జీవింతును ||2||
||యేసయ్య||
శోధనంత తొలిగి సోపానమాయెను నా జీవితం ||2||
ఏనాటికి తరగని కృప నాపై చూపి
ఆత్మీయ శిఖరముపై నా అడుగులు స్థిరపరిచితివి ||2||
అ.పల్లవి:
యేసయ్య యేసయ్య నా ఔన్నత్యము నీవేనయ్యా
యేసయ్య యేసయ్య నా జీవన సారధివి నీవేనయ్యా ||2||
||గుండె లోతులోన||
1. నడిచే మార్గముకు గమ్యం తెలియక
కృంగిన హృదయముతో కన్నీరు కార్చితిని ||2||
నీవే చెలికాని వై చెంతన నిలువగా
నీ చెలిమే నా బలమై గమ్యం తెలిపెను ||2||
||యేసయ్య||
2. కార్చిన కన్నీళ్ళతో పూలను పూయించి
ఏడ్చిన ఎదలోని ఫలములు పండించితివి-2
నాలో నీవుండి నీతో నడిపించి
పరిమళ వాసనగా నా బ్రతుకును మార్చితివి
||యేసయ్య||
3. నీ వాక్యమే నా హృదిలో జీవము నింపెను
అది నా పాదములకు దీపమాయెను ||2||
జీవము నీవని నీవే నిజమని
సీయోను పురములో నీతో జీవింతును ||2||
||యేసయ్య||