Type Here to Get Search Results !

Kaluvari Prema Kanikara Prema Song Lyrics | కలువరి ప్రేమ కనికర ప్రేమ Song Lyrics | Telugu Christian Lyrics

Kaluvari Prema Kanikara Prema Song Lyrics | కలువరి ప్రేమ కనికర ప్రేమ Song Lyrics | Telugu Christian Lyrics

Kaluvari Prema Kanikara Prema
కలువరి ప్రేమ కనికర ప్రేమ
సిలువలో ప్రేమ జీవమిచ్చు ప్రేమ
నా యేసుని ప్రేమ నన్ను మార్చు ప్రేమ
నా పరమ తండ్రి ప్రేమ ఎంతగొప్ప ప్రేమ

1 నా రోగములను భరించిన ప్రేమ
నా వ్యసనములను వహించిన ప్రేమ
నా దోషములను మోసిన ప్రేమ
సమాధాన శిక్షను పొందిన ప్రేమ

2 నా పాపములను భరించిన ప్రేమ
నా అతిక్రమములను క్షమించిన ప్రేమ
తన దెబ్బలచే స్వస్థతిచ్చు ప్రేమ
నా తిరుగు బాటును విన్నవించు ప్రేమ

3 పరిశుద్ధ రక్తము కార్చినప్రేమ
సిలువలో నాపై జాలిచూపు ప్రేమ
నా విజ్ఞాపన మన్నించు ప్రేమ
తనతో పరదైసు నన్ను చేర్చు ప్రేమ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area