Chinna Gorrelam Memu Song Lyrics | చిన్న గొర్రెలం మేము Song Lyrics | Telugu Christian Lyrics
చిన్న గొర్రెలం మేము చిన్న గొర్రెలం
దేవుని చూచే చిన్న గొర్రెలం చిట్టి గొర్రెలం
మేము మంచి గొర్రెలం మాలాంటిదే పరలోకము
"చిన్న. గొర్రెలం"
ల ల ల ల ల... లలలల లహోయ్
ల ల ల ల ల .... లలలలల హోయ్
ఇస్సాకు విధేయత చూపే గొర్రెలo
దేవుని మాటకు లోబడేధం 2
హల్లెలూయ హల్లెలూయ
హల్లేలూయ హోసన్న
"చిన్న గొర్రెలం"
గొర్రె పిల్ల రక్తములో కడుగబడి
దేవుని ప్రేమ చూపే గొర్రెలం
"2""హల్లెలూయ" "చిన్న గొర్రెలం"
గొర్రెల గొప్ప కాపరివి
కాపరి స్వరము వినే గొర్రెలం "2"
హల్లేలూయ" చిన్న గొర్రెలం" 2
దేవుని చూచే చిన్న గొర్రెలం చిట్టి గొర్రెలం
మేము మంచి గొర్రెలం మాలాంటిదే పరలోకము
"చిన్న. గొర్రెలం"
ల ల ల ల ల... లలలల లహోయ్
ల ల ల ల ల .... లలలలల హోయ్
ఇస్సాకు విధేయత చూపే గొర్రెలo
దేవుని మాటకు లోబడేధం 2
హల్లెలూయ హల్లెలూయ
హల్లేలూయ హోసన్న
"చిన్న గొర్రెలం"
గొర్రె పిల్ల రక్తములో కడుగబడి
దేవుని ప్రేమ చూపే గొర్రెలం
"2""హల్లెలూయ" "చిన్న గొర్రెలం"
గొర్రెల గొప్ప కాపరివి
కాపరి స్వరము వినే గొర్రెలం "2"
హల్లేలూయ" చిన్న గొర్రెలం" 2