Type Here to Get Search Results !

Ninne Ne Nammukunnanu Song Lyrics | నిన్నే నే నమ్ముకున్నాను Song Lyrics | Telugu Christian Lyrics

Ninne Ne Nammukunnanu Song Lyrics | నిన్నే నే నమ్ముకున్నాను Song Lyrics | Telugu Christian Lyrics

Ninne Ne Nammukunnanu
నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు ఎవరయ్యా
నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు లేరయ్యా
"2"
అద్భుతం చేయుమయా
నా జీవితంలో
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"
|| నిన్నే నే ||

చరణం-1
నీవే ఏదైనా చెయ్యలంటూ
నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను
" 2
తప్పక చేస్తావని నిన్ను నమ్మి
"2"
నీ కరముపై దృష్టి వుంచినానయ్యా
"2"
||అద్బుతం చేయుమయా ||
|| నిన్నే నే ||

చరణం-2
నిందలు అవమానాలు సహించుకుంటూ
నీ రెక్కల నీడనే ఆశ్రయించాను
"2"
నీ వాగ్ధానములను చేతపట్టి
"2"
నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా " 2 "
||అద్బుతం చేయుమయా ||
|| నిన్నే నే ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area