Kadavaraku Neekosame Song Lyrics | కడవరకు నీ కోసమే Song Lyrics | Telugu Christian Lyrics
కడవరకు నీ కోసమే ఇల కొనసాగెదా యేసయ్యా
కలనైన మరువనులే నాపై నివు చూపిన ప్రేమను || 2 ||
ఉన్నానంటే బ్రతికున్నానంటే
ఉన్నానంటే అసలూన్నానంటే || 2 ||
అది నీ దయనే యేసయ్యా
అది నీ కృపనే మెస్సయ్యా || 2 ||
కడవరకు నీ కోసమే ఇల కొనసాగెదా యేసయ్యా
కలనైన మరువనులే నాపై నివు చూపిన ప్రేమను
1. ఎన్నో ఎన్నో గాయాలు గుండె నిండా కన్నీళ్లు
క్రుంగదీసిన నను బాధపెట్టిన
సొంత జనుల నిందలు కఠినమైన మాటలు
ఏడిపించిన నను వెక్కిరించినా || 2 ||
నా పక్షమై నీవు నిలచితివే
నీ సాక్షిగా నన్ను మలచితివే || 2 ||
అది నీ దయనే యేసయ్యా
అది నీ కృపనే మెస్సయ్యా || 2 ||
కడవరకు నీ కోసమే ఇల కొనసాగెదా యేసయ్యా
కలనైన మరువనులే నాపై నివు చూపిన ప్రేమను
2. కలిగినదంతా కొల్పోగా కలబంధాలు వీడిపోగా
కాచవయ్యా నను నీ నీడలో
కసిరిన మనసే విసరంగా కాటికి నన్ను నెట్టంగా
దాచావయ్యా నను నీ కౌగిలిలో || 2 ||
నా పక్షమై నీవు నిలచితివే
నీ సాక్షిగా నన్ను మలచితివే || 2 ||
అది నీ దయనే యేసయ్యా
అది నీ కృపనే మెస్సయ్యా || 2 ||
కడవరకు నీ కోసమే ఇల కొనసాగెదా యేసయ్యా
కలనైన మరువనులే నాపై నివు చూపిన ప్రేమను
3. బీడైన భూమిలోన మోడైన మ్రానునైతి
ఫలములు లేక నేను కుమిలిన వేళ
తొలకరి జల్లై నను తడిపి ఫలభరితముగా నను మార్చి
శోధనలన్నీ సాక్ష్యం చేసావయ్యా || 2 ||
నా పక్షమై నీవు నిలచితివే
నీ సాక్షిగా నన్ను మలచితివే || 2 ||
అది నీ దయనే యేసయ్యా
అది నీ కృపనే మెస్సయ్యా || 2 ||
కడవరకు నీ కోసమే
కలనైన మరువనులే నాపై నివు చూపిన ప్రేమను || 2 ||
ఉన్నానంటే బ్రతికున్నానంటే
ఉన్నానంటే అసలూన్నానంటే || 2 ||
అది నీ దయనే యేసయ్యా
అది నీ కృపనే మెస్సయ్యా || 2 ||
కడవరకు నీ కోసమే ఇల కొనసాగెదా యేసయ్యా
కలనైన మరువనులే నాపై నివు చూపిన ప్రేమను
1. ఎన్నో ఎన్నో గాయాలు గుండె నిండా కన్నీళ్లు
క్రుంగదీసిన నను బాధపెట్టిన
సొంత జనుల నిందలు కఠినమైన మాటలు
ఏడిపించిన నను వెక్కిరించినా || 2 ||
నా పక్షమై నీవు నిలచితివే
నీ సాక్షిగా నన్ను మలచితివే || 2 ||
అది నీ దయనే యేసయ్యా
అది నీ కృపనే మెస్సయ్యా || 2 ||
కడవరకు నీ కోసమే ఇల కొనసాగెదా యేసయ్యా
కలనైన మరువనులే నాపై నివు చూపిన ప్రేమను
2. కలిగినదంతా కొల్పోగా కలబంధాలు వీడిపోగా
కాచవయ్యా నను నీ నీడలో
కసిరిన మనసే విసరంగా కాటికి నన్ను నెట్టంగా
దాచావయ్యా నను నీ కౌగిలిలో || 2 ||
నా పక్షమై నీవు నిలచితివే
నీ సాక్షిగా నన్ను మలచితివే || 2 ||
అది నీ దయనే యేసయ్యా
అది నీ కృపనే మెస్సయ్యా || 2 ||
కడవరకు నీ కోసమే ఇల కొనసాగెదా యేసయ్యా
కలనైన మరువనులే నాపై నివు చూపిన ప్రేమను
3. బీడైన భూమిలోన మోడైన మ్రానునైతి
ఫలములు లేక నేను కుమిలిన వేళ
తొలకరి జల్లై నను తడిపి ఫలభరితముగా నను మార్చి
శోధనలన్నీ సాక్ష్యం చేసావయ్యా || 2 ||
నా పక్షమై నీవు నిలచితివే
నీ సాక్షిగా నన్ను మలచితివే || 2 ||
అది నీ దయనే యేసయ్యా
అది నీ కృపనే మెస్సయ్యా || 2 ||
కడవరకు నీ కోసమే