Type Here to Get Search Results !

Baruvagu Siluvakoyya Song Lyrics | బరువగు సిలువ కొయ్య Song Lyrics | Telugu Christian Lyrics

Baruvagu Siluvakoyya Song Lyrics | బరువగు సిలువ కొయ్య Song Lyrics | Telugu Christian Lyrics

Baruvagu Siluvakoyya
బరువగు సిలువ కొయ్య
భుజమున మోపిరయ్య
ఎంతగా నాలిగినవయ్య
నా ప్రతి శాపం భరియించుటకు
కలువరి మెట్టవరకు నడచినావయ్య /

పదునాగు ముళ్ల తీగతోటి
మకుటము తలకు చుట్టిన్నారా
నా అవమానం దొర్లించితివా
భారం... రోగం... తొలగెను
నీ ద్వారా దేవకుమారా //

చీరకను చేదు నీటముంచి
త్రాగాను నోటికిచ్చినారా
నా అపరధం చెల్లించితివా
క్షేమం... జీవం.. కలిగెను
నీ ద్వారా దేవకుమారా //

ముఖమును ముసుగువేసి కప్పి
రాజని పిలిచి కొట్టినారా
నా అపచారం మన్నించితివా
విజయం... అభయం.. దొరికెను
నీ ద్వారా.. దేవకుమారా //

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area