Hrudaya Vanchalu Song Lyrics | హృదయ వాంఛలు Song Lyrics | Telugu Christian Lyrics
హృదయ వాంఛలు తీర్చువాడా
నా కోరిక సిద్ధింప చేయువాడా
నిన్నే ఆరాధింతునూ - నే నిన్నే సేవింతునూ
నిన్నే ఆరాధింతునూ - నా హృదయామంతటితో
1. నేనడిగి అడుగక మునుపే - నా అక్కరతీర్చియున్నావు
నే వెదికి వెదగక మునుపే - నా ఎదుటే నిలిచియున్నావు
నే చేరి చేరక మునుపే నా చెంతన చేరావు
llనిన్నే ఆరాధింతునూ॥
2. కన్నీటి లోయలు ఎన్నో సంతోషపు శిఖరములాయే సమృద్ధికై వెదికిన మనస్సే
సంతృప్తితో నీ దరి చేరే విలువైన నీ కృప పొంది - హర్షించెద నీలోనే
॥నిన్నే ఆరాధింతునూ॥