Entho Madhuramu Yesu Namamu Song Lyrics | ఎంతో మధురము యేసు నామము Song Lyrics | Telugu Christian Lyrics
ఎంతో మధురము యేసు నామము
జుంటితేనె ధారలుకన్నా మధురాతి మధురము
పాపిగా నీవుంటే తెలియదు ఆ మధురము
పరిశుద్ధులకే అది అనుభవం సుమధురము
రుచి చూచి ఎరిగితే క్రీస్తు నామ మధురము
రక్షణా నందమిచ్చు రమ్యమైన నామము
పరిమళ వాసనగాను మార్చేటి నామము
పాప శాపములను పోగొట్టె నామము
ప్రాణమునే క్రయ ధనముగా నిచ్చిన ఘన నామము
పరమ పురము చేర్చును పావనుని నామము
శాంతి సమాధానములు నిచ్చేటి నామము
సర్వ కృపానిధియగు శ్రీ యేసుని నామము
రక్షనిచ్చు శక్తి గల బలమైన నామము
సత్యము, మార్గము, జీవము గల నామము
మేలిమి బంగారు కన్న కోరదగిన నామము
మహిలో ఘన మహిమలెన్నో చేసి చూపిన నామము
మృత్యువునే జయించిన మహిమాన్విత నామము
మరణభయము తొలగించెను మన యేసుని నామము
జుంటితేనె ధారలుకన్నా మధురాతి మధురము
పాపిగా నీవుంటే తెలియదు ఆ మధురము
పరిశుద్ధులకే అది అనుభవం సుమధురము
రుచి చూచి ఎరిగితే క్రీస్తు నామ మధురము
రక్షణా నందమిచ్చు రమ్యమైన నామము
పరిమళ వాసనగాను మార్చేటి నామము
పాప శాపములను పోగొట్టె నామము
ప్రాణమునే క్రయ ధనముగా నిచ్చిన ఘన నామము
పరమ పురము చేర్చును పావనుని నామము
శాంతి సమాధానములు నిచ్చేటి నామము
సర్వ కృపానిధియగు శ్రీ యేసుని నామము
రక్షనిచ్చు శక్తి గల బలమైన నామము
సత్యము, మార్గము, జీవము గల నామము
మేలిమి బంగారు కన్న కోరదగిన నామము
మహిలో ఘన మహిమలెన్నో చేసి చూపిన నామము
మృత్యువునే జయించిన మహిమాన్విత నామము
మరణభయము తొలగించెను మన యేసుని నామము