Entha Premaya Entho Premaya Song Lyrics | ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా Song Lyrics | Telugu Christian Lyrics
ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా
నేనంటే నీకు చాలా ప్రేమయా "2"
నీ నీడలోన నను దాచినావు
నీ చేతితోన నన్ను చెక్కినావు "2"
మరువని విడువని స్వచ్ఛమైన నీ ప్రేమ"2"
నాకోసమే పరము వీడినావయ్యా
నీ పేమనే ధార పోసినవయ్యా "2"
ఏమివ్వను నీ ప్రేమకు
ఏమివ్వలేను నీ జాలికి "2"
నాకోసమే రక్త దారలు కార్చి
నీ రక్షణ శృంగము మాకిచ్చితివే "2"
వెల కట్టలేనయ్య నీ ప్రేమను
వర్ణించాలేనయ్య నీ ప్రేమను "2"
నాకోసమే నీ హస్తము చాపి
ఆదుకున్నావయ్య ఆరాధనీయుడా "2"
నీ కౌగిలే నాకు చాలయ్య
నీ ప్రేమయే అతి మధురమయ్యా "2"
కురిపించావయ్య నీ చల్లని ప్రేమ
కరిగిపోయేనయ్య రాతి గుండెల మనసు"2"
ఓ దైవమా నీకు వందనం
నన్ను మరువనిది నీది ఎంత ప్రేమ "2"
నేనంటే నీకు చాలా ప్రేమయా "2"
నీ నీడలోన నను దాచినావు
నీ చేతితోన నన్ను చెక్కినావు "2"
మరువని విడువని స్వచ్ఛమైన నీ ప్రేమ"2"
నాకోసమే పరము వీడినావయ్యా
నీ పేమనే ధార పోసినవయ్యా "2"
ఏమివ్వను నీ ప్రేమకు
ఏమివ్వలేను నీ జాలికి "2"
నాకోసమే రక్త దారలు కార్చి
నీ రక్షణ శృంగము మాకిచ్చితివే "2"
వెల కట్టలేనయ్య నీ ప్రేమను
వర్ణించాలేనయ్య నీ ప్రేమను "2"
నాకోసమే నీ హస్తము చాపి
ఆదుకున్నావయ్య ఆరాధనీయుడా "2"
నీ కౌగిలే నాకు చాలయ్య
నీ ప్రేమయే అతి మధురమయ్యా "2"
కురిపించావయ్య నీ చల్లని ప్రేమ
కరిగిపోయేనయ్య రాతి గుండెల మనసు"2"
ఓ దైవమా నీకు వందనం
నన్ను మరువనిది నీది ఎంత ప్రేమ "2"