Avadhulu leni Aradhana Song Lyrics | అవధులు లేని ఆరాధన Song Lyrics | Telugu Christian Lyrics
అవధులు లేని ఆరాధన
ఆత్మ దేవుని ఆరాధన //2//
విసుగక నిత్యము ఆరాధన
విశ్వమంతా.... ఆరాధన //2//
ఆరాధన..... ఆరాధన..
పరమ తండ్రికే ఆరాధన //2//
// అవధులు లేని//
(1) లోకాలనేలే.. నిత్య దేవునికి
ఆకాశదూతల ఆరాధన
రక్షణ కర్త ప్రేమ స్వరూపి
రాత్రి పగలు ఆరాధన //2//
హృదయ శుద్ధి ఆరాధన
సదయుడేసుకు ఆరాధన //2//
// ఆరాధన//
(2) మోక్షప్రదాత ఆక్షయుడేసుకు
నక్షత్రరాసుల ఆరాధన
నీతి సూర్యుడు నీర్మల జ్వోతికి
నిండు మనసుతో ఆరాధన //2//
దేవసుతినికి ఆరాధన
దివ్య మూర్తికి ఆరాధనా //2//
// ఆరాధన//
ఆత్మ దేవుని ఆరాధన //2//
విసుగక నిత్యము ఆరాధన
విశ్వమంతా.... ఆరాధన //2//
ఆరాధన..... ఆరాధన..
పరమ తండ్రికే ఆరాధన //2//
// అవధులు లేని//
(1) లోకాలనేలే.. నిత్య దేవునికి
ఆకాశదూతల ఆరాధన
రక్షణ కర్త ప్రేమ స్వరూపి
రాత్రి పగలు ఆరాధన //2//
హృదయ శుద్ధి ఆరాధన
సదయుడేసుకు ఆరాధన //2//
// ఆరాధన//
(2) మోక్షప్రదాత ఆక్షయుడేసుకు
నక్షత్రరాసుల ఆరాధన
నీతి సూర్యుడు నీర్మల జ్వోతికి
నిండు మనసుతో ఆరాధన //2//
దేవసుతినికి ఆరాధన
దివ్య మూర్తికి ఆరాధనా //2//
// ఆరాధన//