Manasa manasa neeku idi telusa song lyrics | మనసా మనసా నీకిది తెలుసా Song Lyrics

మనసా మనసా నీకిది తెలుసా
మానవ జీవిత వరసా ..ఆ,…
మానని జీవిత రభస
1.ప్రేమామయుడు యేసుని
శుభకర నామమందు మోక్షము దొరుకును
విశ్వసించి పరలోక ప్రేమను…..ఆ,…
నిత్యము పొందుట నీ విధియే
2.పాప శాప భారములన్నిటిన్
పారద్రోల వ్రేలాడే సిలువపై
పుణ్య రక్తధారలు కార్చిన…….ఆ,…
గన్యుడు యేసే నీ శరణ్యం
మానవ జీవిత వరసా ..ఆ,…
మానని జీవిత రభస
1.ప్రేమామయుడు యేసుని
శుభకర నామమందు మోక్షము దొరుకును
విశ్వసించి పరలోక ప్రేమను…..ఆ,…
నిత్యము పొందుట నీ విధియే
2.పాప శాప భారములన్నిటిన్
పారద్రోల వ్రేలాడే సిలువపై
పుణ్య రక్తధారలు కార్చిన…….ఆ,…
గన్యుడు యేసే నీ శరణ్యం