Type Here to Get Search Results !

Mana thandri jesus song lyrics | మనతండ్రి Song Lyrics | Sunday School Songs Lyrics

Mana thandri jesus song lyrics
మనతండ్రి – మన తండ్రి దేవుడు – అన్ని ఇచ్చిన దేవుడు
ప్రేమ రూపుడైన దేవుడే -ప్రేమ రూపుడైన దేవుడే

1. చిన్ని పిచ్చుక నీకు ఎగురుట ఎవరు నేర్పిరి - 2
మనతండ్రి – మన తండ్రి దేవుడు – అన్ని ఇచ్చిన దేవుడు
ప్రేమ రూపుడైన దేవుడే -ప్రేమ రూపుడైన దేవుడే

2. చిన్ని పుష్పమా నీకు అందమెవరిచ్చిరి - 2
మనతండ్రి – మన తండ్రి దేవుడు – అన్ని ఇచ్చిన దేవుడు
ప్రేమ రూపుడైన దేవుడే -ప్రేమ రూపుడైన దేవుడే

3. రంగు రంగు చేపల్లార ఈదుట ఎవరు నేర్పిరి - 2
మనతండ్రి – మన తండ్రి దేవుడు – అన్ని ఇచ్చిన దేవుడు
ప్రేమ రూపుడైన దేవుడే -ప్రేమ రూపుడైన దేవుడే

4. పకపక నవ్వే పాపాయి నవ్వుట ఎవరు నేర్పిరి - 2
మనతండ్రి – మన తండ్రి దేవుడు – అన్ని ఇచ్చిన దేవుడు
ప్రేమ రూపుడైన దేవుడే -ప్రేమ రూపుడైన దేవుడే

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area