Madhura Madhuramu Yesu Namamu Song Lyrics | మధుర మధురము యేసు నామం Song Lyrics

మధుర మధురము యేసు నామము
జుంట్టేతేనే ధారాలకన్న మధురము యేసునామము...2
1.ఇళలో లేని నామము పదిలేలలో అది శ్రేష్ఠము 2..
సాటిలేని నామము.. అభయము మనకు షేరణము.....
మధుర....
2.యేసు ప్రేమ మధురము యేసు త్యాగం మధురము..2
పాపినైన నన్నుకోరి కరుణ చూపే మధురము.
మధుర...