Etuvaipo Nee Payanam Song Lyrics | ఎటువైపో నీ పయనం Song Lyrics
పల్లవి:
ఎటువైపో నీ పయనం..
ఎందాకో నీ గమనం..||2||
కరిగే కాలం..గడిచిన సమయం..ఆగదు నీకై ఏ క్షణం..
గమ్యం తెలియక..తిరిగే లోకం..నిలువదు నీకై ఏ దినం..
జ్ఞానం ఎరుగక..పాపం విడువక..కమ్ముకుందిలే మైకం..
ఎదో నాడు..వదలని కీడు..రాల్చుతుంది నీ జీవం..
దుష్టుని వలలో చిక్కిన లోకం త్రోవ తప్పిన వైనం..
పరిశుధ్ధత నొసగిన క్రీస్తు బాటలో కలదులే నిత్యజీవం..
||ఎటువైపో నీ పయనం||
చరణం 1:
ఊహల తోటలో విహరించే ఈ లోకం..
తలపులు చేడినవి పాపముకే దాసోహం..
మెరిసే లోకం ఆకర్షణకే నిలయం..
లోకపు స్నేహం ప్రభువుతో వైరం నిరతం..
మనిషే మృగమై..దేవునికే దూరమై..
విడిచెను మార్గము..వ్యసనమాయెను పాపము..||2||
||దుష్టుని వలలో||
చరణం 2:
చీకటి బ్రతుకున నువు చేసిన అపరాధం..
శిక్షకు ప్రతిగా ప్రభు చేసెను బలియాగం..
యేసుని త్యాగం చిందెను రక్తం మనకై..
పొందిన గాయం రక్షణ భాగ్యం భువికై..
యేసే మార్గము..క్రీస్తే సత్యము..
ప్రభువే జీవము..పరముకు నడిపే వాక్యము..||2||