Vinnara Meru E subhavartha song lyrics | విన్నారా మీరు ఈ శుభవార్త Song Lyrics | Telugu Christmas Songs Lyrics
ఓరన్న పెద్దన్న
విన్నారా మీరు ఈ శుభవార్త....
విన్నారా మీరు ఈ శుభవార్త
ఈ లోకానికి ఒక శుభవార్త IIఓరన్న II
బెత్లేహేము పురమునందు
కన్యమరియ గర్భమందు
బాల యేసు పుట్టినాడు
రాజులకు రారాజుగా "2"
రక్షకుడు జన్మించినాడు
లోక రక్షకుడు ఉదయించినాడు "2"
"ఆనందమే మనకు సంతోషమే
ఆర్భాటమే మహా సంబరమే" IIఓరన్నII
గొర్రెల కాపరులు
చలిమంట కాగుచుండగా
పరలోక దూత వచ్చి
శుభవార్త తెలిపెనుగా "2"
మానవునిగా భువికొచ్చినాడు
మహిమ లోకానికి తీసుకుపోతాడు "2"
"ఆనందమే మనకు సంతోషమే
ఆర్భాటమే మహా సంబరమే "2" IIఓరన్న II
విన్నారా మీరు ఈ శుభవార్త....
విన్నారా మీరు ఈ శుభవార్త
ఈ లోకానికి ఒక శుభవార్త IIఓరన్న II
బెత్లేహేము పురమునందు
కన్యమరియ గర్భమందు
బాల యేసు పుట్టినాడు
రాజులకు రారాజుగా "2"
రక్షకుడు జన్మించినాడు
లోక రక్షకుడు ఉదయించినాడు "2"
"ఆనందమే మనకు సంతోషమే
ఆర్భాటమే మహా సంబరమే" IIఓరన్నII
గొర్రెల కాపరులు
చలిమంట కాగుచుండగా
పరలోక దూత వచ్చి
శుభవార్త తెలిపెనుగా "2"
మానవునిగా భువికొచ్చినాడు
మహిమ లోకానికి తీసుకుపోతాడు "2"
"ఆనందమే మనకు సంతోషమే
ఆర్భాటమే మహా సంబరమే "2" IIఓరన్న II