Type Here to Get Search Results !

Vachinadu Immanuyelu song lyrics | వచ్చినాడు ఇమ్మానుయేలు Song Lyrics | Telugu Christmas Song Lyrics

Vachinadu Immanuyelu song lyrics | వచ్చినాడు ఇమ్మానుయేలు Song Lyrics | Telugu Christmas Song Lyrics

Vachinadu Immanuyelu song lyrics
వచ్చినాడు ఇమ్మానుయేలు
వచ్చినాడు లోకరక్షకుడు
వచ్చినాడు వచ్చినాడు మనయేసయ్యా
నీ నా పాపములు క్షమించుటకై
వచ్చినాడు వచ్చినాడు మనయేసయ్య
నిన్ను నన్ను పరలోకం చేర్చుటకు
॥వచ్చినాడు||

1. ప్రవచన పురుషుడు ప్రవచనములు నెరవేర్చ
పరలోకం నుండి వచ్చినాడరా |2|
పరిశుద్దునిగా చేసి పరలోకం చేర్చుటకు
పరిశుద్ద చిగురుగా వచ్చినాడురా
॥వచ్చినాడు||

2. సమాదాన మిచ్చుటకు సంతోషం పంచుటకు
నశించిన వారిన వెదకి రక్షించుటకు |2|
దాసుని స్వరూపము ధరించినాడురా
స్త్రీ గర్భమందు ఉద్భవించినాడరా
॥ వచ్చినాడు||

3. ప్రకటించుటకు ప్రవచించుటకు
ప్రేమించుటకు పరిచర్య చేయుటకు |2|
పాపుల రక్షకుడుగా వచ్చినాడురా
పరలోక రాజ్య పౌరునిగా చేసినాడురా
॥ వచ్చినాడు||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area