Rajulaku Raraju Puttinadu Song Lyrics | రాజులకు రారాజు పుట్టి నాడు Song Lyrics | New Telugu Christmas Song Lyrics

పల్లవి :
రాజులకు రారాజు పుట్టి నాడు
మన యేసు మహారాజు పుట్టినాడు "2"
సర్వశక్తిమంతుడు సర్వాధికారి సర్వ సృష్టికర్త
ఈ లోకానికి వచ్చాడు" 2". రాజు
కష్టాలు కన్నీళ్లు తుడిచి వేస్తాడు
రోగులకు స్వస్థత నిచ్చే పరమా వైద్యుడు
నీ కొరకు నా కొరకు జన్మించినాడు
మహిమ స్వరూపుడు తన మహిమ విడిచాడు "2" "సర్వ"
పాపాల ఊబి నుండి విడిపించువాడు
పాపిని పరిశుద్ధంగా మార్చే మహనీయుడు
నీతోనీ నాతోని మాట్లాడే దేవుడు
కరుణ సంపన్నుడు కరుణించగా వచ్చాడు " సర్వ"
అంతులేని ప్రేమను చూపించువాడు
అంతము వరకు నడిపించే నాయకుడు
నిన్ను నన్ను పరమునకు చేర్చే
పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు " సర్వ"
రాజులకు రారాజు పుట్టి నాడు
మన యేసు మహారాజు పుట్టినాడు "2"
సర్వశక్తిమంతుడు సర్వాధికారి సర్వ సృష్టికర్త
ఈ లోకానికి వచ్చాడు" 2". రాజు
కష్టాలు కన్నీళ్లు తుడిచి వేస్తాడు
రోగులకు స్వస్థత నిచ్చే పరమా వైద్యుడు
నీ కొరకు నా కొరకు జన్మించినాడు
మహిమ స్వరూపుడు తన మహిమ విడిచాడు "2" "సర్వ"
పాపాల ఊబి నుండి విడిపించువాడు
పాపిని పరిశుద్ధంగా మార్చే మహనీయుడు
నీతోనీ నాతోని మాట్లాడే దేవుడు
కరుణ సంపన్నుడు కరుణించగా వచ్చాడు " సర్వ"
అంతులేని ప్రేమను చూపించువాడు
అంతము వరకు నడిపించే నాయకుడు
నిన్ను నన్ను పరమునకు చేర్చే
పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు " సర్వ"