O Alpamaina Oorilo Song Lyrics | ఓ అల్పమైన ఊరిలో Song Lyrics | Telugu Christmas Song Lyrics

ఓ అల్పమైన ఊరిలో చిన్న పశుల పాకలో
ఎవరు ఎన్నడు ఊహించని అద్భుతం
ఆ మహిమ రూపుడే లోక రక్షణార్ధమై
నరుడై జన్మించెనే అద్భుతం..
నిన్ను నన్ను ప్రేమించి యేసు
తనకు తానే అరుదెంచె ఇలకు
మానవ గతి మార్చుటకు
ఆ పరమ స్థితి కూర్చుటకు
శాపం పరిమార్చుటకు
దైవం దరి చేర్చుటకు
కాలం సంపూర్ణమై ప్రవచన నెరవేర్పుకై
నిన్ను నన్ను ప్రేమించి యేసు
తనకు తానే అరుదెంచె ఇలకు
ఆత్మను వెలిగించుటకు
ఉగ్రత తప్పించుటకు
వేదన హరియించుటకు
దీవెన కురిపించుటకు
దూరం తొలగించి స్నేహము స్థాపించగా
నిన్ను నన్ను ప్రేమించి యేసు
తనకు తానే అరుదెంచె ఇలకు
ఎవరు ఎన్నడు ఊహించని అద్భుతం
ఆ మహిమ రూపుడే లోక రక్షణార్ధమై
నరుడై జన్మించెనే అద్భుతం..
నిన్ను నన్ను ప్రేమించి యేసు
తనకు తానే అరుదెంచె ఇలకు
మానవ గతి మార్చుటకు
ఆ పరమ స్థితి కూర్చుటకు
శాపం పరిమార్చుటకు
దైవం దరి చేర్చుటకు
కాలం సంపూర్ణమై ప్రవచన నెరవేర్పుకై
నిన్ను నన్ను ప్రేమించి యేసు
తనకు తానే అరుదెంచె ఇలకు
ఆత్మను వెలిగించుటకు
ఉగ్రత తప్పించుటకు
వేదన హరియించుటకు
దీవెన కురిపించుటకు
దూరం తొలగించి స్నేహము స్థాపించగా
నిన్ను నన్ను ప్రేమించి యేసు
తనకు తానే అరుదెంచె ఇలకు