Nitya Jeevame Deva Roopamai | నిత్యజీవమే దేహరూపమై Song Lyrics | New Telugu Christmas Song Lyrics
నిత్యజీవమే దేహరూపమై నాకై జన్మించెను
నీతి సూర్యుడే అంధకారలోయలో
నాకై ఉదయించెను "2"
నూతన జన్మను పొందాలనీ నూతన సృష్టిగా మారాలనీ
నూతన వధువునై ఉండాలనీ నూతన ఎరుషలేం చేరాలనీ
శ్రీ మంతుడే రిక్తుడయ్యాడుగా
నా బ్రతుకులో దీపమయ్యాడుగా దీపమయ్యాడుగా
1. చరణం
శిల్పి అయిన దేవుడే సిలువ నెక్కగా పుట్టాడని
విలువ లేని నన్ను విడువక విలువ పెట్టి కొన్నాడనీ "2"
యేసయ్యే కొన్నాడనీ నేను నా సొత్తు కానని
అరణ్య జీవినని మధురమన్నాగా వచ్చావనీ

నూతన వధూనై ఉండాలనీ నూతన ఎరుషలేం చేరాలనీ
శ్రీ మంతుడే రిక్తుడయ్యాడుగా
నా బ్రతుకులో దీపమయ్యాడుగా దీపమయ్యాడుగా
2. చరణం
భీకర రూపము వదులుకొనీ దాసుని రూపము దాల్చుకొనీ
మరణపు ముల్లును విరవాలనీ మహిమను విడచి వచ్చావనీ "2"
గొప్ప దేవుడు నీవేనని నన్ను దీవింప వచ్చావనీ
నీ వాత్సల్య వర్షముతో నన్ను చిగురింప చేయాలనీ

3. చరణం
పాపపు విషముతో నిండుకొని నీతి హీనమైయుంటిని
చెడిన నన్ను కడుగుటకై పరమును వీడి వచ్చావనీ "2"
బలి పశువుగా వచ్చావని నన్ను జీవింప చేయాలనీ
నీ కృప బహుల్యముతో నన్ను ఆశీర్వదించాలనీ