Na Kanneru Thudichina Devudavu song lyrics | నా కన్నీరు తుడచిన దేవుడవు Song Lyrics
నా కన్నీరు తుడచిన దేవుడవు
నా బాధలను తీసిన దేవుడవు
నా చెంతేవుండి నిలచిన దేవుడవు
నా తోనేవుండి నడచిన దేవుడవు
1. ధైర్యము కోల్పోయి దీనస్థితిలో
శ్వాస ఆగిపోయే పరిస్థితిలో
మనుషులందరు చేయి విడిచి దూరమైన వేళలో
నీ కృపను చూపించినావు క్షేమమునే బహుకరించినావు
2. ఊహించలేదు ఉపద్రవముందని
తలంచలేదు చిక్కుకుంటానని
తీరము చేరేలోపే గుండములో పడగ
ఊపిరి ఆగిపోయే ఆఖరి క్షణములో
నను చూసి రక్షించినావు నా ధ్వజమై నిలిచినావు
నా బాధలను తీసిన దేవుడవు
నా చెంతేవుండి నిలచిన దేవుడవు
నా తోనేవుండి నడచిన దేవుడవు
1. ధైర్యము కోల్పోయి దీనస్థితిలో
శ్వాస ఆగిపోయే పరిస్థితిలో
మనుషులందరు చేయి విడిచి దూరమైన వేళలో
నీ కృపను చూపించినావు క్షేమమునే బహుకరించినావు
2. ఊహించలేదు ఉపద్రవముందని
తలంచలేదు చిక్కుకుంటానని
తీరము చేరేలోపే గుండములో పడగ
ఊపిరి ఆగిపోయే ఆఖరి క్షణములో
నను చూసి రక్షించినావు నా ధ్వజమై నిలిచినావు