Type Here to Get Search Results !

Enthativaramu memaya Song Lyrics | ఎంతటి వారము మేమయా Song Lyrics | Christmas Songs Lyrics

Enthativaramu memaya Song Lyrics | ఎంతటి వారము మేమయా Song Lyrics | Christmas Songs Lyrics

  Enthativaramu memaya Song Lyrics
స ససస స స నిదనిస
స ససస స రిగరిసస
స ససస స సనిదపద
గ మ ప ని ప

పల్లవి:
ఎంతటి వారము మేమయా...
ఎంతటి వారమయ్య...II2II

బెట్లే హేములో కన్య గర్భమున యేసుగా పుట్టితివి...II2II
మనుషుల పాపం తీసివేయుటకు
క్రీస్తుయి పుట్టితివి...II2II

మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు II2II
సృష్టికర్త వు నీవు
మా కోసం వచ్చావు II2II IIఎంతటి II

సరిరి సగగసమ
స మమమ పమగరి
సరిరి సగగసమ
స మమమ పమగరి
స రి గ మ ప....
స రి గ మ ప , , , || 2 ||

1.చరణము:
పాపాల సంకెళ్లు నీవు తీసేయ వచ్చి నావు II2II
మా మంచి యేసయ్యా నీకు శతకోటి వందనాలు II2II

యే బేధం లేదు అందరి దేవుడవు నీవు..II2II
సృష్టి కర్తవు నీవు .. మాకోసం వచ్చావు II2II
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు II2II
సృష్టికర్తవు నీవు...
మా కోసం వచ్చావు II2II IIఎంతటి II

సపమప గ మ ప
పమగ పమగ ప
స ని ప ని స
సపమప గ మ ప
ని స గ సనిప సనిప
ప ని స

2.చరణము:

పరిశుద్ధుడవైన నీవు మాకోసం వచ్చినావు II2II
మా రక్షణ కర్త నీకు శతకోటి వందనాలు II2II
యే బేధం లేదు అందరి రక్షణ కర్తవు నీవు II2II
సృష్టికర్తవు నీవు మాకోసం వచ్చావు II2II
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు II2II
సృష్టికర్తవు నీవు...
మా కోసం వచ్చావు II2II IIఎంతటి II

సరిరి సగగసమ
స మమమ పమగరి
సరిరి సగగసమ
స మమమ పమగరి
స రి గ మ ప....
స రి గ మ ప , , , || 2 ||

సపమప గమప 
ని స గ
సనిప సనిప ప ని స

3.చరణము:
పోగొట్టుకున్న సహవాసం తిరిగియ్య వచ్చినావు II2II
మా మంచి స్నేహమా నీకు శత కోటి వందనాలు II2II
ఏబేధం లేదు అందరి
ఆశ్రయ దుర్గము నీవు II2II
సృష్టి కర్తవు నీవు మాకోసం వచ్చావు II2II
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు II2II
సృష్టికర్త వు నీవు
మా కోసం వచ్చావు II2II IIఎంతటి II

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area