Type Here to Get Search Results !

ALLANEREDALLO Song Lyrics | అల్లనేరేడల్లో Song Lyrics | Telugu Folk Christmas Song Lyrics

ALLANEREDALLO Song Lyrics | అల్లనేరేడల్లో Song Lyrics | Telugu Folk Christmas Song Lyrics

ALLANEREDALLO Song Lyrics
అల్లనేరేడల్లో… – అల్లనేరేడల్లో…
అల్లల్ల నేరేడి అలొనేరేడి అలొనేరెడలొ….

1. చుక్కలను చేసినోడ – చంద్రుడ్ని చేసినోడ
సృష్టంతా నీదేనయ్యా – శ్రీ యేసు దేవ దేవా

2. కుంటోళ్ల కాళ్లనిచ్చి – గ్రుడ్డోళ్ల కళ్ళునిచ్చి
చచ్చినోళ్ల లేపినావ – శ్రీ యేసు దేవదేవా

3. నమ్మినోళ్లకేమో స్వర్గం – నమ్మనోళ్లకేమో నరకం
నమ్ముకుందు నిన్నే దేవ – నా తండ్రి నీవేగావా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area